• సరైన మరియు స్థిరమైన చికిత్సతో, క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. లక్షణాలు మరియు తీవ్రతను బట్టి, మీకు అవసరమైన మందులు సూచించబడతాయి.
• మీనుండి ఇతరులకు సోకే అవకాశం ఉన్నట్లయితే, మీరు కనీసం కొన్ని వారాల పాటు ఇంట్లోనే ఉండాలని సిఫార్సు చేయవచ్చు.
• క్షయవ్యాధి మరియు BCG టీకా గురించి మరింత సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.