వివిధ రకాల మెనింగోకోకల్ వ్యాధికి వివిధ టీకాలు (వేక్సినేషన్లు) ఉన్నాయి. మెనింగోకాకల్ ACWY వ్యాక్సిన్ భారతదేశంలో అందుబాటులో ఉంది. ఇది నాలుగు ప్రధాన రకాల మెనింగోకోకల్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
వివిధ రకాల మెనింగోకోకల్ వ్యాధికి వివిధ టీకాలు (వేక్సినేషన్లు(2)) ఉన్నాయి. మెనింగోకాకల్ ACWY వ్యాక్సిన్ భారతదేశంలో అందుబాటులో ఉంది. ఇది నాలుగు ప్రధాన రకాల మెనింగోకోకల్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.